కరీనా కంటనీరు..కారణం అదా?

Kareena Kapoor cried at ramp walk

11:07 AM ON 30th August, 2016 By Mirchi Vilas

Kareena Kapoor cried at ramp walk

ఎంతటి నటులైనా వాళ్ళు కూడా మనుష్యులే కదా. వాళ్లకి కన్నీళ్లు, కష్టాలు, ఆనందం అన్నీ ఉంటాయి. మామూలు జనం లాగే ఒక్కోసారి తట్టుకోలేక వాటిని బయటకు వ్యక్తం చేస్తుంటారు. సరిగ్గా ఇక్కడా అదే జరిగింది. బాలీవుడ్ అందాల భామ కరీనా కపూర్ ఏడుపు ఆపుకోలేకపోయింది. ర్యాంప్ పై నడుస్తూనే ఉన్నఫళంగా ఏడ్చేసింది. ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ ఈవెంట్ లో భాగంగా జరిగిన ర్యాంప్ వాక్ సందర్భంలో కరీనా ఇలా భావోద్వేగానికి గురైంది. ఇవి తన లైఫ్ లో ప్రత్యేకమైన క్షణాలని, తల్లి కాబోతున్న తనకు ఈ ర్యాంప్ వాక్ ఓ మధుర జ్ఞాపకమని, ప్రస్తుతం చాలా ఎమోషనల్ గా ఉన్నానని కరీనా కన్నీటి పర్యంతమైది.

సవ్యసాచి డిజైన్ చేసిన దుస్తుల్లో తానెప్పుడూ ర్యాంప్ వాక్ చేయలేదని, ఇదే తొలిసారని కరీనా ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి: ల్యాప్ టాప్ సృష్టికర్త ఇకలేడు

ఇది కూడా చదవండి: పేమెంట్ తీసుకోని రియల్ హీరోస్

ఇది కూడా చదవండి: శని వున్నవారు ఈ పత్రాలతో శివుడ్ని పూజిస్తే శని పోతుందట!

English summary

Kareena Kapoor cried at ramp walk. Zerp size beauty Kareena Kapoor cried at Lakme ramp walk.