గర్భవతైన స్టార్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాకౌతారు!

Kareena Kapoor got pregnancy

04:32 PM ON 2nd July, 2016 By Mirchi Vilas

Kareena Kapoor got pregnancy

బాలీవుడ్ హాట్ బ్యూటీ కరీనా కపూర్ తల్లి కాబోతుంది. బాలీవుడ్ మీడియా ఎన్నిసార్లు అడిగినా అదేం లేదు అంటూ మాట దాటేసిన సైఫ్ ఆలీఖాన్, కరీనా కపూర్ లు ఇప్పుడు ఆ నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు. కరీనా కపూర్ ప్రస్తుతం గర్భవతి అని, డిసెంబర్ లో ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వబోతుందని సైల్ ఆలీఖాన్ స్వయంగా ప్రకటించాడు. దీంతో పటౌడీ నవాబుల వంశానికి మరో వారుసుడో, వారసురాలో రాబోతుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. 35 సంవత్సరాల లేటు వయసులో కూడా కరీనా కపూర్ తల్లి కాబోతున్నందుకు ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సైఫ్ ఆలీఖాన్ కు తన మొదటి భార్య ద్వారా ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోవైపు ఈ వార్త పై కపూర్ల ఫ్యామిలీ ఫుల్ హ్యాపీగా ఉందని సమాచారం. కరీనా కపూర్ ప్రెగ్నెన్సీపై రెండు నెలల క్రితమే మీడియా కథనాలు ప్రచురించినా సైఫ్, కరీనాలు ఆ వార్తలను ఖండించారు. అయితే ఇప్పుడు ఆ నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు.

English summary

Kareena Kapoor got pregnancy