ఒప్పందం లేదు

Kareena Says That She Was Not Acting In Baadshaho

09:51 AM ON 25th February, 2016 By Mirchi Vilas

Kareena Says That  She Was Not Acting In Baadshaho

ప్రస్తుతం ఆర్‌.బాల్కీ దర్శకత్వం వహిస్తున్న కీ అండ్‌ కా సినిమాలో అర్జున్‌ కపూర్‌కి జంటగా కరీనా కపూర్ నటిస్తోంది. అయితే బాలీవుడ్‌ నటుడు, నిర్మాత అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బాద్‌షాహో. ఇందులో ముందు కరీనాను నాయికగా ఎంచుకున్నారని అందుకు కరీనా అంగీకరించిందని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయమై కరీనా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. తాను ఈ సినిమాతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని తెగేసి మరీ చెప్పేసింది. మిలాన్‌ లుత్రియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పులకిత్‌ సమ్రాట్‌ కూడా మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. మరి కరీనా పేరు ఎందుకు వచ్చిందో ... అందుకే ఖండించేసింది.

English summary

Kareena Kapoor Was now acting in Ke and Ka Movie with Arjun Kapoor.She opposed the news that she was acting with Ajay Devagan in Baadshaho movie.