నాభార్యకు అభిషేక్‌తో లింకుంది

Karishma Kapoor link with Abhishek Bachchan

12:51 PM ON 20th January, 2016 By Mirchi Vilas

Karishma Kapoor link with Abhishek Bachchan

బాలీవుడ్‌ హీరోయిన్‌ కరిష్మాకపూర్‌, తన భర్త సంజయ్‌కపూర్‌లు విడాకులకి అప్లై చేసారు. కరిష్మా కేవలం తనను డబ్బు కోసమే పెళ్ళిచేసుకుందని కోర్టులో ఫిర్యాదు చేశాడు. కోడలిగా తన తల్లితండ్రుల ముందు నిలువలేక పోయింది, తల్లిగా తన పిల్లల పట్ల భాధ్యత వహించడం లేదని, ఇంటిని కూడా గ్లామర్‌ ప్రపంచంగా మార్చాలని ప్రయత్నిస్తుందని అందువల్లే విడాకులు కోరుతున్నానని సంజయ్‌ ఆరోపించాడు. పెళ్ళికి ముందే కరిష్మాకు అభిషేక్‌ బచ్చన్‌తో సంబంధం ఉందని, అభిషేక్‌తో విడిపోయిన తరువాతే తనను పెళ్ళి చేసుకుందని సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

అయితే సంజయ్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ కరిష్మా తరపు న్యాయవాదులు వాధించారు. కరిష్మాకి ఉన్న మంచి పేరును, గుర్తింపును పోగొట్టాలనే సంజయ్‌ ఇలా మాట్లాడుతున్నాడని విమర్శించారు.

English summary

Their is a link between Karishma Kapoor and Abhishek Bachchan told by Sanjay Kapoor. He applied divorce in court.