అన్నయ్య సినిమాలో తమ్ముడు గెస్ట్‌రోల్‌!!

Karthi guest role in Singam 3

05:35 PM ON 30th January, 2016 By Mirchi Vilas

Karthi guest role in Singam 3

తమిళ స్టార్‌ హీరో సూర్య రాబోయే సినిమాలు 24, సింగం -3 సినిమాలతో బిజీగా ఉన్నాడు. సూర్య '24' సినిమాలో సమంత, నిత్యామీనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అదే విధంగా సింగం -3 సినిమా హరి దర్శకత్వంలో కె. ఇ. ఘ్నానవేల్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో సూర్య, శృతిహాసన్‌ జంటగా కనిపించనన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం సూర్య సోదరుడు కార్తీ 'సింగం -3' సినిమాలో కనిపిస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ స్టార్ హీరోలే అయినప్పటికీ ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ కలిసి కనిపించలేదు. ఈ విషయం పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.

English summary

Karthi guest role in Surya's Singam -3 movie. This movie is directing by Hari. In this movie Shruti Hassan and Anushka is romancing with Surya. Shruti Hassan is also appearing as a Police officer in this movie.