లీకైన 'కత్తిలాంటోడు' డైలాగ్స్

Kathilantodu movie dialogues leaked

04:06 PM ON 29th June, 2016 By Mirchi Vilas

Kathilantodu movie dialogues leaked

మెగాస్టార్ చిరంజీవి కేరీర్ లో ప్రతిష్టాత్మంగా తెరకెక్కుతున్న 150వ చిత్రం 'కత్తిలాంటోడు' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దాదాపు తొమ్మిదేళ్ల తరువాత చిరు మళ్ళీ వెండితెర పై కనిపిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై చిరు భార్య సురేఖ సమర్పణలో చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరు సరసన ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రి పేరు వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం ఇంకా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకోకుండానే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని డైలాగ్స్ అప్పుడే లీకై ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న ఆ డైలాగులు చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి.

కత్తిలాంటోడు డైలాగ్స్ :

1/4 Pages

దుక్కి దున్నడమే తెలుసు వీళ్ళకు.. దుర్మార్గం చెయ్యడం తెలియదు.

English summary

Kathilantodu movie dialogues leaked