కత్రినా 3 నిముషాల లిప్‌ కిస్‌!

Katrina Kaif 3 minutes lip lock in Fitoor

05:04 PM ON 6th February, 2016 By Mirchi Vilas

Katrina Kaif 3 minutes lip lock in Fitoor

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌-ఆదిత్య రాయ్‌ కపూర్‌ కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'ఫితూర్‌'. అభిషేక్‌ కపూర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్‌, వీడియో సాంగ్స్‌ ఇప్పటికే విడుదలై సినిమా పై అంచనాలను పెంచేశాయి. ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం వింటే అంచనాలు తార స్థాయికి చేరిపోతాయి. ఈ చిత్రంలో కత్రినా-ఆదిత్య మధ్య వచ్చే ఒక లిప్‌లాక్‌ ఏకంగా మూడు నిముషాలు పాటు ఉంటుందట. ఈ సీన్‌ని వీరిద్దరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక్క టేక్‌లో చేసేశారట. ఈ విషయాన్ని వింటే కత్రినా ఎక్స్‌-లవర్స్‌ కుల్లుకుంటారని బాలీవుడ్‌లో వార్తలు ధుమారం రేపుతున్నాయి.

'గ్రేట్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌' నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఘాటైన సన్నివేశాలు పుష్కలంగా ఉంటాయట. ఈ చిత్రాన్ని ప్రపంచవ్వాప్తంగా ఫిబ్రవరి 12న విడుదల చేయబోతున్నారు.

English summary

Hot bollywood beauty Katrina Kaif 3 minutes lip lock with Aditya Roy Kapoor in Fitoor movie. This scene is taken in one take without uncomfort by Katrina and Aditya.