షాకింగ్ న్యూస్: అంబానీ కొడుకుతో స్టార్ హీరోయిన్ డేటింగ్!

Katrina Kaif dating with Akash Ambani

11:45 AM ON 10th November, 2016 By Mirchi Vilas

Katrina Kaif dating with Akash Ambani

బాలీవుడ్ లో ఆరడుగుల అందాల భామ అనగానే కత్రినా కైఫ్ గుర్తుకు వస్తుంది. ఈ బ్యూటీ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ తో బ్రేకప్ తర్వాత ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. అయితే మళ్ళీ ఇప్పుడు మరోసారి ఈ అమ్మడు పతాక శీర్షికలకు ఎక్కింది. ఇప్పుడు కూడా అలాంటి యవ్వారమే. రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీతో కలిసి కత్రినా కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా అయి కూర్చుంది. రణబీర్ తో కటీఫ్ తర్వాత ఆకాశ్ తో కత్రినా డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చెబుతున్నారు.

1/4 Pages

ఇటీవల దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంట్లో నిర్వహించిన గ్రాండ్ పార్టీకి అన్ని రంగాల ప్రముఖులను బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆహ్వానించారు. ఈ పార్టీకి ఆకాశ్ అంబానీ, కత్రినా కైఫ్ కలిసి ఒకే కారులో రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. వీరిద్దరి మధ్య ఏదో ఉందని అప్పట్లోనే వార్తలు గుప్పుమన్నాయి.

English summary

Katrina Kaif dating with Akash Ambani