బీచ్ లో 'కత్తి'లా మెరిసింది

Katrina Kaif Hot Vogue Photoshoot

04:01 PM ON 2nd June, 2016 By Mirchi Vilas

Katrina Kaif Hot Vogue Photoshoot

ఒకప్పుడు బాలీవుడ్ గ్లామర్ డాల్ గా పేరు సొంతం చేసుకున్న కత్రినాకైఫ్ , రణబీర్ కపూర్ తో డేటింగ్ తర్వాత పెద్దగా ఆమె పేరు వినిపించలేదు. ఇక కైఫ్ పనిపోయిందని సినీ లవర్స్ అనుకుంటున్న టైమ్ లో కత్తిలాంటి ఫోజులతో వోగ్ మేగజైన్ కి హాట్ హాట్ గా ఫోజులిచ్చింది. అది కూడా ఎక్కడనుకుంటున్నారు. బీచ్ లో! నార్మల్ గా కత్రినాకైఫ్ మాంచి అందంగా వుంటుందంటారు. అలాంటిది బీచ్ లో ఫోజులంటే చూసి తీరడమే బెటరంటున్నారు. లెదర్ కేజ్ బికినీలో ఈ అమ్మడు అందాలు అదరహో అనాల్సిందే! కళ్లలో కైపు.. ఫేస్ లో ఫీలింగ్స్ ఇవన్నీ చూస్తుంటే, యమ కైపులో మత్తెక్కిస్తున్నట్టు వుంది. వీటికితోడు ఇయర్ రింగ్ డిఫరెంట్ గా ఆకట్టుకుంటోంది. క్లీవేజ్ షో విషయంలో కత్రినా పర్ఫెక్ట్ గా ఫాలో అయిపోయింది. అందుకే సినీ జనం 'కత్రీనా ' ఎప్పటికీ 'నైఫే' సుమా అంటున్నారు.

English summary

Bollywood Glamorous doll Katrina Kaif was given a hot poses to Vogue Magazine in Bikini now this photos were trending over the internet.