ఎవరికి నచ్చిన వారితో వాళ్ళు సెక్స్ చెయ్యొచ్చట!

Kavitha Krishnan says that you can do roamance with anyone

11:35 AM ON 18th May, 2016 By Mirchi Vilas

Kavitha Krishnan says that you can do roamance with anyone

అవును మీరు వింటుంది నిజమే.. ఎవరికి నచ్చిన వారు వాళ్ళతో సెక్స్ లో పాల్గొనచ్చట. పైగా అది తప్పు కుడా కాదట.. అయితే నచ్చిన వ్యక్తులతో.. పరస్పర అంగీకారంతో సెక్స్ లో పాల్గొనడం బలవంతపు రేప్ కాదని.. అది ఫ్రీ సెక్స్ అని సీపీఐ ఎంఎల్ నేత, స్త్రీవాది కవితా కృష్ణన్ తాజాగా పేర్కొన్నారు. ఫ్రీ సెక్స్ పట్ల అవగాహన కల్పించడానికి స్త్రీవాది కవితా కృష్ణన్ సోషల్ మీడియాను ఉపయోగిస్తూ సంచలనానికి తెర తీసారు. ఫ్రీ సెక్స్ అనేది మహిళలను బలవంత పెట్టడం లాంటిదేనని.. సెక్సువల్ విషయాలకు సంబంధించి స్త్రీకి పూర్తి వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో ఫ్రీ సెక్స్ పోస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: హీరో తనీష్ ఇంట్లో విషాదం

దీని పై పలు టీవి ఛానెళ్లలోనూ చర్చ జరగడంతో పాటు.. ఫేస్ బుక్ లోనూ ఫ్రీ సెక్స్ పై తమ అభిప్రాయాలను పంచుకోవాల్సిందిగా పోస్ట్ పెట్టడంతో చాలా మంది దీని పై స్పందించారు. ఈ నేపధ్యంలో డీఎం దాస్ అనే ఒక నెటిజన్ కవితా కృష్ణన్ ను అడిగిన ప్రశ్న ఇప్పుడు దేశమంతటా హాట్ టాపిక్ గా మారిపోయింది. కవితా కృష్ణన్ ను అతను అడిగిన ప్రశ్న ఏమిటో తెలిస్తే షాకౌతారు! 'మీ అమ్మ లేదా మీ కూతురు ఫ్రీ సెక్స్ లో పాల్గొన్నారేమో అని అడుగు' అని ప్రశ్నించాడు. దీని పై కవితా కృష్ణన్ కుడా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. 'అవును మా అమ్మ ఫ్రీ సెక్స్ చేసింది.

ఇది కూడా చదవండి: మందు కొట్టాక బ్రష్ చేసారో ఇక అంతే!

మా అమ్మ లాగే మీ అమ్మ కూడా చేసే ఉంటుంది. లేకపోతే అది రేప్ అవుతుంది.. అర్థమైందా?' అంటూ సమాధానం ఇచ్చింది. ఇది ఇంతటితో ఆగకుండా.. కవితా కృష్ణన్ అమ్మ కూడా ఇందులో భాగం అయింది. 'హాయ్ దాస్ నేను కవితా అమ్మను. నేను ఫ్రీ సెక్స్ లో పాల్గొన్నాను. అది నా ఇష్టపూర్వకంగా జరిగింది. నాకు నచ్చిన వ్యక్తులతో నాకు నచ్చిన సమయంలో సెక్స్ లో పాల్గొనే హక్కు నాకుంది. ప్రతి మహిళ లేదా పురుషుడు సెక్స్ విషయంలో తమకు నచ్చినట్టుగా ఉండే హక్కు ఉంది. బలవంతపు సెక్స్ చేయవద్దు. ఫ్రీ సెక్స్ చేయండి' అంటూ కవితా కృష్ణన్ అమ్మ కుడా చెప్పింది.

ఇది కూడా చదవండి: అల్లు అర్జున్ మొహం పై మళ్లీ కామెంట్ చేసిన అనసూయ

మహిళా హక్కుల కోసం గొంతెత్తి కొత్త నినాదం వినిపిస్తున్న.. ఈ తల్లీ కూతుళ్లను సోషల్ మీడియాలో ఎంతో మంది ఏకీభవించడంతో పాటు.. దీని పై రాబోయే రోజుల్లో విప్లవం రానుందని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఛ ఛ.. నడి వీధిలో... అది కానిచ్చేసారు(వీడియో)

English summary

Kavitha Krishnan says that you can do roamance with anyone. Kavitha Krishnan says that anybody can do sex with anyone with agree.