ఆ పెళ్ళిలో కెసిఆర్, బాలయ్య, జగన్(ఫోటోలు)

KCR, Balakrishna and Jagan in Namasthe Telangana Md's son marriage

01:09 PM ON 18th November, 2016 By Mirchi Vilas

KCR, Balakrishna and Jagan in Namasthe Telangana Md's son marriage

రాజకీయ నేతలమధ్య మాటల యుద్ధం ఎంత జరిగినా, అయిన వాళ్ళ ఇళ్లల్లో జరిగే పెళ్ళికి అందరూ వస్తుంటారు. కాసేపు ముచ్చటించుకుంటారు. సరిగ్గా ఓ పెళ్ళిలో అదే జరిగింది. నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావు కొడుకు పెళ్లికి ప్రముఖులు హాజరయ్యారు. కేసీఆర్ - బాలయ్య ముచ్చటించుకున్నారు కూడా. తెలంగాణా సీఎం కేసీఆర్, నందమూరి నటసింహం బాలయ్య, వైసిపి అధినేత వైఎస్ జగన్ వచ్చారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగరరావు, ఈనాడు అధిపతి రామోజీరావు, టిపిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కె జానారెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, మాజీ స్పీకర్ కె ఆర్ సురేష్ రెడ్డి ఇంకా పలువురు ప్రముఖులు విచ్చేసారు.

1/12 Pages

English summary

KCR, Balakrishna and Jagan in Namasthe Telangana Md's son marriage