అమ్మో 'కేడీ... కిలాడీ

Kedi Billa Killadi Ranga Movie Unit Press Meet

10:46 AM ON 7th May, 2016 By Mirchi Vilas

Kedi Billa Killadi Ranga Movie Unit Press Meet

పాండిరాజ్‌ దర్శకత్వం వహించిన ‘కేడి బిల్లా - కిలాడి రంగా’ చిత్రంలో విమల్‌, శివకార్తికేయన్‌ హీరోలు కాగా, రెజీనా, బిందుమాధవి హీరోయిన్లు గా నటిస్తున్నారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ‘‘ఇదో మాస్‌ చిత్రం. కుటుంబ విలువలకు అద్దం పట్టే సన్నివేశాలున్నాయి. తల్లిదండ్రుల్ని ఎలా గౌరవించాలో చెప్పే కథ ఇది. పాటలకు వస్తోన్న ఆదరణ బాగుంది' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణ గౌడ్‌, మాల్కాపురం శివకుమార్‌, కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు. సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా అందించారు.

ఇవి కూడా చదవండి:ఈ నెల 9న ఆకాశంలో అద్భుతం!

ఇవి కూడా చదవండి:

రూమర్స్ పై క్లాస్ పీకిన రకుల్

వర్మపై పగబట్టిన హీరోయిన్ ఎవరు?

English summary

Kedi Billa Killadi Ranga movie was going to release on 13th of this month and yesterday this movie unit was conducted a press meet in Hyderabad. Sivakarthikeyan,Regina and Bindu Madhavi was acted in lead roles in the movie.