డబ్బులు ఎక్కడ దాచితే.. ఎక్కువ ధనవంతులవుతారో తెలుసా?

Keep your money in these places

03:08 PM ON 15th October, 2016 By Mirchi Vilas

Keep your money in these places

కొంత మంది డబ్బులు ఎక్కడ పెట్టాలో తెలీక ఇంట్లో ఇష్టమొచ్చినట్లు ఎక్కడపడితే అక్కడ పెట్టేస్తారు. అయితే అలా పెట్టడం వల్ల మీరు సంపాదించే డబ్బు నిలువ ఉండదు. ఎదో కారణంతో ఖర్చు అయిపోతూనే ఉంటాయి. కాబట్టి మీకు డబ్బు ఎక్కువ నిలువ ఉండాలి అంటే, అలాగే ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలంటే మీరు డబ్బులు ఎక్కడెక్కడ దాచాలో తెలుసుకోండి..

1/17 Pages

మీ ఇంటికి తూర్పు దిశలో డబ్బుని, లాకర్ ని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల.. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

English summary

Keep your money in these places