షాకింగ్: కమెడియన్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న 'నేను శైలజ' హీరోయిన్!

Keerti Suresh secret marriage with tamil comedian

11:29 AM ON 17th October, 2016 By Mirchi Vilas

Keerti Suresh secret marriage with tamil comedian

ఈ ఫోటోలు చూసిన తరువాత ఎవరైనా షాక్ అవుతారు. మరీ ముఖ్యంగా కీర్తి సురేష్ అభిమానులు. ఎందుకంటే కెరీర్ పరంగా ఇప్పుడిప్పుడే మంచి విజయాలతో టాప్ హీరొయిన్ రేస్ లో ఉన్న కీర్తి సడన్ గా పెళ్లి చేసుకుందా? ఇంతకీ ఈ ముద్దుగుమ్మ పెళ్ళాడిన ఆ అబ్బాయి ఎవరో అని అందరికి సందేహం రావడం మానదు. ఇంతకి కీర్తి పెళ్లి చేసుకున్న కమెడియన్ ఎవరో కాదు సతీష్. తమిళంలో కమెడియన్ గా మనోడు ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఈమధ్యనే తెలుగులో విడుదలైన 'అభినేత్రి' లోని సప్తగిరి తమిళ్ వెర్షన్ లో సతీష్ పోషించారు.

1/5 Pages

'నేను శైలజ'తో టాలీవుడ్ లో అడుగుపెట్టి తాజాగా నాని, బన్ని చిత్రాలతో ఫుల్ స్వింగ్ లో ఉంది ఈ భామ. అలాంటిది ఈ సడెన్ మ్యారేజ్ ఏంటని షాక్ అవుతున్నారు సినీ జనాలు. దీనికి ఈ ఫోటోలే సాక్ష్యమంటున్నారు కొందరు. కోలీవుడ్ వెబ్ సైట్ లు ఈ ఫోటోలను బాగా ప్రమోట్ చేసి అందరికి తెలిసేలా చేసాయి. అయితే చివరికి ఈ విషయం కీర్తి సురేష్ దాకా వచ్చింది.

English summary

Keerti Suresh secret marriage with tamil comedian