అంతా స్కూల్ విద్యార్థులే.. ఒక్కడ్ని చేసి చితకబాదారు.. ఆపై(వీడియో)

Kendreya Vidyalaya students fights in class room

04:03 PM ON 14th October, 2016 By Mirchi Vilas

Kendreya Vidyalaya students fights in class room

తల్లిదండ్రులు చెమటోడ్చి సంపాదించిన సొమ్ముని ఫీజులుగా కట్టి బుద్ధిగా చదువుకోమని స్కూల్ కి పంపుతుంటే వాళ్ళు చేసే పనులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి. క్రమశిక్షణతో మెలగాల్సిన విద్యార్థులు వీధిరౌడీల్లా మారిపోయారు. సాక్షాత్తూ క్లాస్ రూంలోనే తోటి విద్యార్థిపై విరుచుకుపడ్డారు. ఒక్కడ్ని చేసి మిగతా స్టూడెంట్స్ అంతా చితకబాదారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో కేంద్రీయవిద్యాలయంలో జరిగిందని భావిస్తున్నారు. మీరూ ఓ లుక్కెయ్యండి.

English summary

Kendreya Vidyalaya students fights in class room