ప్రభాస్‌ కు లేఖ రాసిన కెన్యా గవర్నర్‌

Kenya governor wrote letter to Prabhas

05:00 PM ON 16th May, 2016 By Mirchi Vilas

Kenya governor wrote letter to Prabhas

'బాహుబలి' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం 'బాహుబలి 2' షూటింగ్‌ కు విరామం ఇచ్చి వేసవి ఎండలు ఎక్కువగా ఉండడంతో ప్రభాస్‌ తన స్నేహితులతో కలిసి ఇటీవలే కెన్యా టూర్‌కి వెళ్లొచ్చారు. కెన్యా వెళ్లిన ప్రభాస్‌ అక్కడ రెండు వారాలు పాటు ఉండి ఆఫ్రికాలోనే అతి పెద్ద వైల్డ్‌ లైఫ్‌ రిజర్వ్‌ మాసయ్‌ మారాను సందర్శించారు. ఇందుకోసం ప్రభాస్‌ తమ ప్రాంతాన్ని సందర్శించినందుకు కెన్యా గవర్నర్‌ ప్రభాస్‌కి లేఖ రాశారు. ఆ లేఖలో తమ దేశాన్ని మళ్లీ మళ్లీ సందర్శించేందుకు రావాలని, అంతేకాదు షూటింగ్‌ కు అనుమతి కూడా ఇస్తామని కెన్యా గవర్నర్‌ ఆ లేఖలో రాశారు.

English summary

Kenya governor wrote letter to Prabhas. Kenya governor wrote letter to Young Rebel Star Prabhas for visiting his country.