ఖైదీ నెంబర్ 150 రివ్యూ అండ్ రేటింగ్

Khaidi No 150 Film Review And Rating

11:59 AM ON 11th January, 2017 By Mirchi Vilas

సుప్రీం హీరోగా, మెగాస్టార్ గా టాలీవుడ్ ప్రేక్షకుల్ని తన సినిమాలతో ఉర్రూతలూగించి, కోట్లమంది అభిమానుల్ని సంపాదించుకున్న చిరంజీవి తాజా మూవీ ఇది. రాజకీయాల్లోకి అడుగుపెట్టి , తొమ్మిది సంవత్సరాల విరామం తరవాత బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తూ మెగాస్టార్ నటించిన ఈ మూవీకి చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా అందించిన తొలి మూవీ కావడం ఒక విశేషమైతే,. అన్నింటికంటే మించి మెగా అన్నయ్య నటించిన 150వ మూవీ కావడం మరో విశేషం.2017 సంక్రాంతి బరిలో మొట్టమొదట వచ్చిన ఈ మూవీకి ఇలా ఎన్నో ప్రత్యేకతలున్నాయి. గతంలో చిరు నటించిన ఠాగూరు మాదిరిగా తమిళ చిత్రం కత్తి కి రీమేక్ గా ఖైదీ నెంబర్ 150 మన ముందుకొచ్చింది. మరి ఈ మెగా మూవీ కథ, మాటలు, పాటలు, పోరాటాలు, పంచ్ డైలాగ్ ల విషయంలో ఎన్నిమార్కులు కొట్టేసిందని చెప్పాలి.. చిరు సెకండ్ ఇన్నింగ్స్ లో ఏ స్థాయిలో సూపర్ అనిపించాడంటే, ఈ మూవీ రివ్యూలోకి వెళ్లాల్సిందే.

Reviewer
Review Date
Movie Name Khaidi No.150 Film Review And Rating
Author Rating 3.5/ 5 stars
9/9 Pages

నటీనటులు:

చిరంజీవి, కాజల్ అగర్వాల్ , తరుణ్ అరోరా, రాయ్ లక్ష్మి, బ్రహ్మానందం, అలీ, పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్ రెడ్డి తదితరులు.

English summary

Mega Star Chiranjeevi's 150th film KHaidi No 150 was released today and it got good response from the audience. Chiru Acted after long gap of 9 years and fans were full happy with this movie and here is the review and rating of this movie.