'ఖైదీ నెంబర్ 150' మూవీ మోషన్ పోస్టర్ విడుదల(వీడియో)

Khaidi Number 150 movie motion poster

12:43 PM ON 23rd August, 2016 By Mirchi Vilas

Khaidi Number 150 movie motion poster

చిరంజీవి 150వ చిత్రం మరో అడుగు వేసింది. 'ఖైదీ నెంబర్ 150' మూవీ మోషన్ పోస్టర్ ను చిరు తనయుడు రామ్ చరణ్ విడుదల చేశాడు. 40 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో చిరును నేరుగా చూపించలేదు. షాడోలా మాత్రమే చూపించారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ట్యాగ్ లైన్ ను టైటిల్ కు పెట్టారు. ఈ మోషన్ పోస్టర్ తో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

English summary

Khaidi Number 150 movie motion poster