'ఖైదీ నెం. 150' వర్కింగ్ స్టిల్స్ అదరహో(ఫోటోలు)

Khaidi Number 150 movie working stills

01:12 PM ON 21st November, 2016 By Mirchi Vilas

Khaidi Number 150 movie working stills

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళాక సినిమాల్లో నటించడం మానేసాడు. కానీ ఇప్పుడు మళ్ళీ తెరమీదికి ఫుల్ రోల్ తో రాబోతున్నాడు. 'కత్తి' తమిళ సినిమా ఆధారంగా ప్రతిష్టాత్మకంగా తీస్తున్న 'ఖైదీ నెంబర్ 150' మూవీ తీస్తున్నారు. రిలీజ్ కి అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో వర్కింగ్ స్టిల్స్ వైరల్ అవుతున్నాయి. మీరూ ఆ స్టిల్స్ పై ఓ లుక్కెయ్యండి.

1/9 Pages

English summary

Khaidi Number 150 movie working stills