జాతీయ గీతం పాడి ప్రసంసలు అందుకున్న బాలుడు 

Kid Gets Kid Gets Hiccups While Singing Australian National Anthem

03:37 PM ON 23rd November, 2015 By Mirchi Vilas

Kid Gets Kid Gets Hiccups While Singing Australian National Anthem

ఆస్ట్రేలియాలో ఎథెన్ హాల్ అనే బాలుడు ఆస్ట్రేలియా జాతీయ గీతాన్ని పాడి అందరిని ఆకట్టుకున్నాడు. ఇందులో ఆకట్టుకో దగ్గ విషయం ఎం వుంది అనుకుంటున్నారా .?

వివరలోకి వెళ్తే ఆస్ట్రేలియాలోని అడిలైడ్ లో ఒక బేస్ బాల్ మ్యాచ్ సందర్భంగా జాతీయ గీతాన్ని పాడడానికి వచ్చిన ఎథెన్ హాల్ అనే బాలుడు మైక్ చేత పట్టుకుని ఆస్ట్రేలియా జాతీయ గీతాన్ని పాడుతుండగా ఆకస్మత్తుగా వెక్కిళ్ళు మొదలయ్యాయి. వెక్కిళ్ళు వస్తున్న లెక్క చేయాని ఎథెన్ తనదైన శైలిలో జాతీయ గీతాన్ని ఆలాపించి అందరిని ఆకట్టుకున్నాడు . వెక్కిళ్ళను సైతం లెక్క చేయని ఎథెన్ కు ప్రేక్షకులు , ఆటగాళ్ళ నుండి ప్రసంసలు అందుకున్నాడు.

ఇలా అందరిని అలరించిన బాలుడిని మీరు ఓసారి చుడండి.

English summary

A Young Boy gets hicupps when singing Australian National Anthem In A Base Ball Match