చిన్నారుల హృదయ స్పందన (వీడియో)

Kids Welcome To Tyler Video Goes Viral

11:05 AM ON 25th August, 2016 By Mirchi Vilas

Kids Welcome To Tyler Video Goes Viral

వారంతా చిన్న పిల్లలు. అందరూ ఒకే స్కూలుకు చెందినవారు. వారితోపాటు ఉండవలసిన స్నేహితుడు టైలర్ అనారోగ్యం కారణంగా కొన్ని రోజులు స్కూలుకి రాలేదు. పిల్లలందరూ టైలర్ ని మరచిపోయారని అందరూ అనుకున్నారు. అయితే ఆరోగ్యం కుదుటపడిన తర్వాత స్కూలుకి వచ్చిన ఆ బాలుడిని చూసి పిల్లలు స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఒక్కసారిగా ప్రత్యక్షమయిన బాలుడిన చూసి మిత్రులందరూ ఎంతోఅప్యాయంగా పలకరించారు. సంఘటనను పరిశీలించిన బాలుడి తల్లి ఆనందాన్ని పట్టలేపోయిందట. ఇలా స్వాగతం పలుకుతారని తాను ఊహించలేదని తెలిపింది. అందుకే ఈ వీడియో అందరూ చూడాల్సిందేనని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది, ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. విపరీతంగా కామెంట్స్ పడుతున్నాయి. మీరూ లుక్కెయ్యండి.

ఇది కూడా చూడండి: దెయ్యాలను గుర్తించడం ఎలా ?

ఇది కూడా చూడండి: మీ రాశి ప్రకారం ఎ కెరీర్ లో బాగా రాణిస్తారు

ఇది కూడా చూడండి: స్త్రీలు చేయ తగిన, చేయకూడని పనులు ఇవే

English summary

Kids Welcome To Tyler Video Goes Viral.