చ ...  చ ..13ఏళ్ల బాలికలకు కన్యత్వ పరీక్షలు చేసి మరీ ...

Kim Jong Un Has A Pleasure Squad Of Teenage Girls

10:01 AM ON 30th April, 2016 By Mirchi Vilas

Kim Jong Un Has A Pleasure Squad Of Teenage Girls

ప్రపంచం ఎటు పోతోంది .. అసలు దేశాన్ని ఏలే పెద్దలే ఇలాంటి పాడు పనులకు దిగితే ఇక రక్షణ ఎక్కడ? సభ్య సమాజం తలదించుకునే విధంగా స్త్రీ జాతిని అవమాన పరిచే విధంగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్‌ వ్యవహరించాడు. అసలే ఈయనకు మానవ హక్కుల ఉల్లం‘ఘనుడు’ అనే పేరు ఉంది. ఇక ఆయనకు నియంత అనే పేరు రావడం వెనక కారణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రభుత్వాధినేతలు, మేథావులు, శాస్త్రవేత్తలను సుఖపెట్టడానికి ప్రత్యేకంగా మహిళా బృందాలను ఏర్పాటు చేస్తుంటారనే విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఉత్తర కొరియా భాషలో ‘గిప్ప్యూమ్జో’ అనే పేరుతో పిలిచే ఈ బృందాల పని ఉన్నతమైనవారమనుకునే నేతలను శారీరకంగానూ, మానసికంగానూ సంతోషపరచడమేనట. ఈ బృందాలను ఎంపిక చేసే తీరు చూస్తే జుగుప్స కలగక మానదు.

ఇవి కూడా చదవండి:సెకండ్ హ్యాండ్ భర్తల పై మనసుపారేసుకున్నభామలు

ఉత్తర కొరియా పాఠశాలల్లో చదువుకుంటున్న 13 ఏళ్లలోపు వయసు ఉన్న అందమైన ఆడపిల్లలను ఈ బృందాల కోసం ఎంపిక చేస్తారట. స్వయానా మిలటరీ బృందమే వచ్చి అమ్మాయిల ఎత్తు కూడా 165 సెంటీ మీటర్ల కంటే తక్కువ ఉన్నవారినే ఎంచుకుంటారట. వారికి కన్యత్వ పరీక్షలు కూడా నిర్వహిస్తారట. అంతేకాక ఇతర వ్యాధులు ఏమయినా ఉన్నాయా అని పరీక్షలు చేసి అమ్మాయిలను వేరు చేస్తారు. కేవలం కన్యత్వం ఉన్న అమ్మాయిలను మాత్రమే ఈ బృందాల్లోకి తీసుకుంటారట. కన్యత్వం లేని అమ్మాయిలను ఎటువంటి పరిస్థితుల్లో కూడా కిమ్‌జాంగ్ దరిదాపుల్లోకి రానివ్వరట.

ఇవి కూడా చదవండి:తల్లి దండ్రుల పాప పుణ్యాలే పిల్లలకు రక్ష

ఇలా ఎంపిక చేసిన కన్యత్వం ఉన్న అమ్మాయిలను మూడు బృందాలుగా విభజిస్తారు. అందంగా, కంఠ, శరీర సౌష్టవం ఉన్న అమ్మాయిలను శృంగార వాంఛలు తీర్చే బృందంగా.. మిగిలిన వారిలో తెలివైన వారిని నిపుణులకు, అధికారులకు సమాచారాలు చేరవేసే బృందంగా, ఉత్తర కొరియన్లకు డాన్సు, పాటలు వంటి వినోదాత్మక ప్రోగ్రామ్స్‌ను అందించే మరో బృందాన్ని ఏర్పాటు చేస్తారు. వీరందరూ పొట్టిపొట్టి దుస్తులు మాత్రమే ధరించాలనే నిబంధన కూడా ఉందట. ఇన్ని వెధవ పనులు చేసినా సరే, పాపం ఆ అమ్మాయిల కంటి నుంచి కన్నీరు రాకూడదట. కిమ్‌జాంగ్ వంశస్థులెవరినీ నొప్పించకూడట. పైగా వీరిని పాఠశాలల నుంచి తీసుకవచ్చేటప్పుడు కుటుంబ సభ్యుల అనుమతి కూడా తీసుకుంటారట. అనుమతి ఇవ్వననే ధైర్యం ఎవరికీ ఉండదు కనుక ఈ పని చాలా తేలికే. ఇక ఈ బృందాల ఏర్పాటు కిమ్‌జాంగ్ ఉన్ కాలం నుంచే కాదు.. వారి తాతల కాలం నుంచే జరుగుతోందని తెలుస్తోంది. సీకర్ నెట్‌వర్క్ సౌజన్యంతో ఈ బృందాలను ఎలా ఎంపిక చేస్తారో తెలిపే వీడియో పై మీరు కూడా ఓ లుక్కెయ్యండి .

ఇవి కూడా చదవండి:వామ్మో.. ఆ ఈతచెట్టు పగలు వాలిపోయి.. రాత్రి లేచి నిలబడుతోందట!

English summary

North Korea President Kim Jong Un was named as The Dictator in the world and recently a news came to know that he has a squad named "Pleasure " of teenage girls. The teenage girls all were 13 years old and they wee selected by army officials by going to school and making them as slaves to the officials to Government Officials in North Korea.