మరణించేదాకా నగ్న సెల్ఫీలే నట

Kim Kardashian hot offer for her fans

10:38 AM ON 18th May, 2016 By Mirchi Vilas

Kim Kardashian hot offer for her fans

తనను ఎంతో ఆధరిస్తున్న అభిమానులకు జీవితాంతం రుణం తీర్చుకుంటూనే ఉంటానని సెల్ఫీ క్వీన్‌, హాలీవుడ్ రియాల్టీ స్టార్‌ కిమ్‌ కర్దాషియన్‌ అంటోంది. తాను చనిపోయేవరకు 'న్యూడ్‌(నగ్న) సెల్ఫీలు' దిగుతూ.. వాటిని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కు చూపిస్తూనే ఉంటానని హామీ ఇచ్చింది. 35 ఏళ్ల కిమ్ ను మొట్టమొదటి సారిగా 'బ్రేక్‌ ద ఇంటర్నెట్‌ అవార్డు' వరించింది. 20వ వార్షిక వెబ్బీ అవార్డుల ప్రధానోత్సవంలో ఫస్ట్ టైం ప్రకటించిన ఈ అవార్డును కిమ్‌ కర్దాషియన్‌కు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆమె వేదిక పై మాట్లాడుతూ తాను జీవితాంతం నగ్న సెల్ఫీలు దిగి.. సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానని సభాముఖంగా ప్రకటించింది.

న్యూడ్ సెల్ఫీలు చూపించడంలో ముందుండే కిమ్ గతేడాది నగ్న సెల్ఫీని సోషల్‌ మీడియాలో పోస్టు చేసి.. పెద్ద దుమారమే రేపింది.

English summary

Kim Kardashian hot offer for her fans. Hollywood sex bomn Kim Kardashian gave sexy offer her fans. She will post nude selfies in social media till her death.