మేకప్ లేకుండా ఫోటోలు పెట్టి భయపెడుతున్న టాప్ హీరోయిన్!

Kim Kardashian posted a photo without makeup

11:49 AM ON 28th May, 2016 By Mirchi Vilas

Kim Kardashian posted a photo without makeup

ఒంటి మీద బట్టలు లేకుండా సెల్ఫీలతో అభిమానులని ఆకర్షించటం ఇప్పుడు కొత్త ట్రెండ్. అయితే అది ఇంకా భారత దేశంలో మొదలు కాలేదు కానీ హాలీవుడ్ భామలంతా వెర్రిగా నగ్న సెల్ఫీలను పోస్ట్ చేస్తున్నారు. ఈ విషయంలో అందరికన్నా ఒక అడుగు ముందే ఉంటుంది కిమ్ కర్దాషియాన్... బ్యూటీ ఐకాన్, సెల్ఫీ క్వీన్ గా పేరు గాంచిన కిమ్ కర్దాషియన్ ఇటీవల తన అభిమానులకు స్వీట్ షాకిచ్చింది. శుక్రవారం ఆమె షేర్ చేసిన స్నాప్చాట్ వీడియోలో మేకప్ లేకుండా సహజంగా దర్శనమిచ్చింది. మేకప్ లేకుండా ఇదిగో నేను ఇలా ఉంటానంటూ ఈ 35 ఏళ్ల బ్యూటీ ఈ వీడియోలో కనిపించింది.

కారులో తీసిన కిమ్ అభిమానుల్ని బాగానే అలరిస్తోంది. ఇటీవల బ్రేక్ ద ఇంటర్నెట్ అవార్డు గెలుచుకున్న ఈ అమ్మడు.. చనిపోయే వరకు తన నగ్న సెల్ఫీలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని ప్రకటించింది. నిత్యం సోషల్ మీడియా దృష్టిని తన వైపు తిప్పుకోవడానికి అనేక జిమ్మిక్కులు చేసే కిమ్ ఆ మధ్య తన నగ్న సెల్ఫీ పోస్టు చేసి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు విత్ ఔట్ మేకప్ సెల్ఫీలు కూడా మొదలౌతాయేమో... అయితే అభిమానులు తమ అభిమాన తారల అసలు స్వరూపాలని భరించగలరా అన్నదే విషయం... ఏమో వాళ్ళు చూపిస్తారూ వీళ్ళు చూసేస్తారు అభిమానులన్నాక ఆ మాత్రం భరించాలి కదా..

English summary

Kim Kardashian posted a photo without makeup