హిమాలయాల్లో హిట్లర్ వెతికిన అదృశ్య నగరం ఇదేనా!

Kingdom of Shambala that searched by Hitler

03:00 PM ON 25th July, 2016 By Mirchi Vilas

Kingdom of Shambala that searched by Hitler

భారత దేశానికి తూర్పున పెట్టని గోడలా ఉన్న హిమాలయాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయన్న విషయం అందరికీ తెలుసు.. అవి ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలుగానే మిగిలిపోయాయి. అలాంటి రహస్య ప్రదేశాల్లో ఒకటి హిమాలయాల్లో ఎవ్వరికీ కనిపించకుండా దాగిన శంబాలా నగరం. ప్రతి పౌర్ణమికి అక్కడ విచిత్రమైన సంఘటనలు జరుగుతాయని పూర్వికులు చాలామంది చెబుతూ వుంటారు. కానీ ఎవ్వరూ ప్రత్యక్షంగా చూసిన దాఖలాలు లేవు. ఇక హిట్లర్ ఈ ప్రదేశం గురించి వెతికి వెతికి అలసిపోయాడట. శంబాలా నగరంపై కొన్ని నమ్మలేని నిజాలు హల్ చల్ చేస్తున్నాయి.

ఇంతకీ ఇంటర్నెట్ ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవా కావా అన్నది పక్కన పెడితే భలే ఆసక్తికరంగా వున్నాయి. మరి మీరు ఓ లుక్కెయ్యండి.

1/24 Pages

1. హిడెన్ సిటీ...


కొన్ని పరిశోధనలు, అలాగే కొన్ని భారతీయ గ్రంధాలు, ఇంకా బౌద్ధ గ్రంధాలలో రాసిన దానిని బట్టి హిమాలయాల్లో బాహ్య ప్రపంచానికి తెలియని ఓ నగరం ఉందని దానిపేరు శంబాలా అని తెలుస్తోంది. దాన్ని హిడెన్ సిటీ అని కూడా వ్యవహరిస్తారని అంటున్నారు.

English summary

Kingdom of Shambala that searched by Hitler