ఠాగూర్ లో చిరంజీవి చెప్పినట్లు గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పిన సంపూ(వీడియో)

Kobbari Matta movie teaser

11:28 AM ON 24th May, 2016 By Mirchi Vilas

Kobbari Matta movie teaser

సంపూర్ణేష్ బాబు నటిస్తున్న కొబ్బరిమట్ట టీజర్ రిలీజ్ అయింది. మోహన్ బాబు 'పెద రాయుడు' సినిమా తరహాలో సంపూర్ణేష్ సేమ్ నాయుడు లాగే ఎంట్రీ ఇచ్చాడు. 'ఠాగూర్' సినిమాలో చిరంజీవి ఒక్క నిముషం పాటు గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పినట్లు సేమ్ సంపూర్ణేష్ బాబు కూడా పెదరాయుడి గెటప్ లోనే కనిపించిన బర్నింగ్ స్టార్.. ఆడదంటే.. అనే అతి పెద్ద డైలాగ్ ని గుక్క తిప్పుకోకుండా చెప్పడం విశేషం. త్వరలో కొబ్బరిమట్ట మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఆ టీజర్ మీకోసం. ఒకసారి చూసేయండి.

English summary

Kobbari Matta movie teaser