కోహ్లీ సోనాక్షి ని ఏం చేసాడో చూడండి

kohli dance with Sonakshi Sinha

11:56 AM ON 13th April, 2016 By Mirchi Vilas

kohli dance with Sonakshi Sinha

అవునా, అవును మరి టీ20 వరల్డ్ కప్‌లో తన ఆటతీరుతో అందరినీ మెప్పించిన క్రికెట్ హీరో విరాట్ కోహ్లీ అటు క్రికెట్ అంశమే కాకుండా ఇత‌ర‌త్రా విష‌యాల్లో కూడా జ‌నాల నోళ్ల‌లో బాగా నానుతుంటాడు. ఆ మధ్య బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క‌శ‌ర్మ‌తో కోహ్లీ న‌డిపిన ప్రేమాయ‌ణం పెళ్లి వ‌ర‌కు వెళుతుంద‌నుకుంటున్న టైంలో స‌డెన్‌గా వీరి ప్రేమ బ్రేక‌ప్ అయ్యింది. రీసెంట్‌గా వారం రోజుల క్రితం ముంబైలో మ‌ళ్లీ అనుష్క‌తో డిన్న‌ర్ చేసి, మ‌రోసారి హాట్ టాపిక్ అయ్యాడు. ఇదిలా ఉంటే కోహ్లీ తాజాగా బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాతో కలిసి చిందులేశాడు. ఇప్పుడీ వీడియో నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. రోహిత్ శర్మ సంగీత్ సెలబ్రేషన్స్‌లో కోహ్లీ, సోనాక్షి కలిసి డ్యాన్స్ చేశారు.

సోనాక్షి సినిమా ఆర్. రాజ్ కుమార్‌లోని పాపులర్ సాంగ్ ‘సారీ కే ఫాల్‌సా’కు ఈ ఇద్దరు అదిరిపోయే రీతిలో స్టెప్పుల తో దంచేసారు. ఈ సంగీత్ మొత్తంలో వీరిద్దరి డ్యాన్స్ హైలెట్‌గా నిలిచింది. వీరిద్ద‌రి డ్యాన్స్‌ ఓ సారీ చూసెయ్యండి మరి..


English summary

kohli dance with Sonakshi Sinha. Indian cricketer Virat Kohli dances with Sonakshi Sinha in Rohit Sharma Sangeet function.