ప్రభు-తమన్నాలతో కోన 'పాతాళభైరవి'

Kona Venkat Movie With Prabhudeva And Tamanna

11:52 AM ON 18th February, 2016 By Mirchi Vilas

Kona Venkat Movie With Prabhudeva And Tamanna

మల్టీ టాలెంట్‌డు యాక్టర్‌ ప్రభుదేవా హీరోగా, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా ఒక చిత్రం తెరకెక్కబోతుందన్న విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు స్టార్‌ స్క్రిప్ట్‌ రైటర్‌ కోన వెంకట్‌ కూడా ఈ ప్రోజెక్ట్‌లో వచ్చి కలిశాడు. ఈ చిత్రానికి 'పాతాళభైరవి' అనే టైటిల్‌ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో 'శంకరాభరణం' చిత్రం ప్రమోషన్స్‌లో కోన వెంకట్‌ తన తదుపరి చిత్రం 'పాతాళభైరవి' ఉండబోతుందని ప్రకటించాడు. ఇప్పుడు ప్రభుదేవా-తమన్నాల చిత్రానికి పాతాళభైరవి టైటిల్‌నే ఉంచుతారా లేక వేరే టైటిల్‌ ఏదైనా మారుస్తారా అన్న విషయం ఇంకా కన్ఫార్మ్‌ కాలేదు. ఈ చిత్రానికి యమ్‌.వి.వి ప్రభాకర్‌ నిర్మాత.

English summary

Movie Story Writer who became Director with Geetanjali Movie Kona Venkat was going to make "Pathala Bhairavi" movie with Prabhudeva and Tamanna.He has said this thing in his past film promotion Shankarabharanam.This movie is going to be produced by M.V.V.Prabhakar.