నిహారిక 'ఒక మనసు' టీజర్

Konidela Niharika Oka Manasu Teaser

10:53 AM ON 16th May, 2016 By Mirchi Vilas

Konidela Niharika Oka Manasu Teaser

మెగా కుటుంబం నుంచి తెరంగేట్రం చేస్తున్న నాగబాబు కుమార్తె నిహారిక నటించిన ‘ఒక మనసు’ మూవీ టీజర్ ఆదివారం విడుదలైంది. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ‘ఒక మనసు’ ఈనెల 18న విడుదల కానుంది. మధుర శ్రీధరరెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీకి రామరాజు దర్శకత్వం వహించగా, సునీల్ కశ్యప్ సంగీత దర్శకుడు. ఇక ఈ సినిమా మెగా అభిమానులను తప్పక అలరిస్తుందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:8 వేల గులాబీలతో హీరోయిన్ ని పడేసిన ఫ్యాన్

ఇవి కూడా చదవండి:ఆ ప్రశ్నతో సమంతకు దిమ్మ తిరిగింది

ఇవి కూడా చదవండి:ఈ చిన్నారి ప్రశ్నలకు సూపర్ స్టార్ షాక్

ఇవి కూడా చదవండి:బన్నీ మళ్ళీ ఫైర్ అయ్యాడు

English summary

Mega Brother Naga Babu's Daughter Niharika Konidela was popular for TV shows and Now she acted in a film Named " Oka Manasu" and the teaser and music trailer of this movie was released by the movie unit.