అసలు సినిమా చూసేది ఎంతమంది?

Korean Movies Sucess Secret

02:52 PM ON 3rd May, 2016 By Mirchi Vilas

Korean Movies Sucess Secret

ఐదు కోట్ల మంది ఉన్న కొరియాలో చోయ్ మిన్-సిక్ నటించిన “ద అడ్మిరల్” అనే సినిమాను రెండు కోట్ల మంది చూశారు. అంటే నలభై శాతం మంది. దరిదాపూ ప్రతి ఇద్దరిలో ఒకరు. సినిమా వెయ్యి కోట్ల పైన వసూలు చేసింది. బ్లాక్ బస్టర్ అయిన ప్రతి కొరియన్ సినిమాను కనీసం కోటి మంది చూస్తారు. గత పదిహేనేళ్ళలో కనీసం పదిహేను సినిమాలు అలాంటివి ఉన్నాయి. రమారమి ఐదొందల కోట్లకు తక్కువ కాకుండా వసూలు చేస్తాయి అలాంటి సినిమాలు.మరి పదికోట్ల జనాభా ఉన్న తెలుగు వాళ్ళు ఎంతమంది సినిమాలు చూస్తున్నారు? కనీసం వంద కోట్లు వసూలు చేసినవి ఎన్ని? కోటి మంది తగ్గకుండా గత పదేళ్ళలో చూసిన సినిమాలు ఎన్ని? అలాగే బాలీవుడ్ లో కూడా లెక్కేస్తే, ఎలా వుంటుంది ఓ సారి అంచనా వేయండి చూద్దాం . ఇక చూసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ సినిమాలు చూస్తున్న దాఖలాలు మనకి ఎక్కువ కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి:బికినీ ఫోజులతో హీటెక్కిస్తున్న రాధిక ఆప్టే

ఇవి కూడా చదవండి:హీరో గోపీచంద్ భార్య రేష్మ గురించి మీకు తెలియని నిజాలు

English summary

Korean Film "The Admiral" movie was collected 1000 crore rupees.The total Population of Korea was just 5 crores but the population of Telugu People was 10 cores. The Admiral Movie was seen by 2 crore Koreans and collected 1000 crores but there were 10 crores of Telugu People were not able to collect even 100 crores.