కృష్ణా పుష్కరాల పై కలెక్టర్ సమీక్ష 

Krishna District Collector Reviews About Upcoming Krishna Pushkaram

01:11 PM ON 24th November, 2015 By Mirchi Vilas

Krishna District Collector Reviews About Upcoming Krishna Pushkaram

వచ్చే ఏడాది జరగబోయే కృష్ణా పుష్కరాలపై కలెక్టర్ ఎ బాబు మంగళవారం వివిధ శాఖల ఆదికారులతో సమీక్ష చేసారు. దాదాపు అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. యాత్రికుల రద్దీ , పారిశుధ్యం , మంచినీటి సరఫరా తదితర అంశాలపై చర్చించారు. విజయవాడ తో పాటూ 16 మండలాల్లో ఘాట్ ల గురించి చర్చించారు.

English summary

Krishna District Collector A.Babu reviews about the Upcoming Krishna River Pushkarams and gives some suggestions to make it grand success