కృష్ణా పుష్కరం ఆరంభం ...

Krishna Pushkaralu Started in AP And TG

12:31 PM ON 12th August, 2016 By Mirchi Vilas

Krishna Pushkaralu Started in AP And TG

తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లా గొందిమళ్ళ లో తెలంగాణా సిఎం కేసీఆర్ దంపతులు పుష్కర స్నానాలు చేసి, జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు విజయవాడ దుర్ఘాఘాట్ వద్ద పుష్కర స్నానాలు చేసి దుర్గమ్మకు చీర, సారె. పసుపు, కుంకుమ సమర్పించారు.

ఇక అమరావతి, శ్రీశైలం, నల్గొండ, గుంటూరు, కర్నూలు,మహబూబ్ నగర్ జిల్లాల్లోని పుష్కర ఘాట్లవద్ద పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు చేశారు.విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షల కారణంగా బస్సులు, ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇక ఏపీ లో డ్రోన్ల ద్వారా ప్రత్యేక నిఘా పెట్టేసారు. ఈనెల 23వరకూ కృష్ణా పుష్కరాలు కొనసాగుతాయి.

ఇవి కూడా చదవండి:నవ గ్రహాలను శాంతి జరిపిస్తే ఏమౌతుందో తెలుసా ?

ఇవి కూడా చదవండి: పెళ్లికూతురు కొబ్బరి బొండం పట్టుకురావడం వెనుక అసలు రహస్యం ఇదే!

English summary

Krishna River Pushkaralu was started in Both Andhra Pradesh and Telangana.Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu and Telangana Chief Minisr KCR were started Krishna Pushkaralu Grandly.