ఆగస్టు 12నుంచి కృష్ణా పుష్కరాలు

Krishna Pushkaralu Starts From August 12

11:29 AM ON 1st March, 2016 By Mirchi Vilas

Krishna Pushkaralu Starts From August 12

ఆగస్టు 12వ తేదీ సూర్యోదయంతో కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. శ్రావణ శుద్ధ నవమి, శుక్రవారంనాడు మొదలై 12 రోజులపాటు కొనసాగుతాయని తెలుపుతూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకటకృష్ణ పూర్ణ సిద్ధాంతి ఈ తేదీని ఖరారు చేసినట్లు తెలిపింది. వాస్తవానికి ఆగస్టు 11వ తేదీ రాత్రి 9.22 నిమిషాలకు బృహస్పతి నక్షత్రం కన్యా రాశిలోకి ప్రవేశించడంతో పుష్కరాలు ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ, సూర్యాస్తమయం కావడంతో 12వ తేదీన వీటిని ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఇక కృష్ణా పుష్కర పనులను వేగవంతం చేయనున్నారు.

14 కిలోమీటర్ల అతి పెద్ద ఘాట్...

English summary

Andhra Pradesh Government has announced the date of Krishna River Pushkaralu.Krishna River Pushkaralu starts from August 12th to 23rd August.