కృష్ణా జలాల పునః పంపిణీ కేసు జనవరి 13కి వాయిదా 

Krishna River Water Case Postponed To January 13

12:18 PM ON 10th December, 2015 By Mirchi Vilas

Krishna River Water Case Postponed To January 13

సుప్రీం కోర్టులో విచారణ జతుగుతున్న కృష్ణా జలాల పునః పంపిణీ కేసు జనవరి 13కి వాయిదా వేసారు. కేంద్రం సమర్పించిన అఫిడ విట్ లో వివరాలు కోరుతూ , తెలంగాణా మంద్యంతర దరఖాస్తు చేసుకుంది. అయితే సుప్రీం దీనికి అభ్యంతరం వ్యక్తం చేయడంతో దరఖాస్తుని తెలంగాణా వెనక్కి తీసుకుంది. అలాగే వాదనలు వినిపించడానికి మరికొంత సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వం గడువు కోరడంపై మహారాష్ట్ర , కర్ణాటక అభ్యంతరం తెలిపాయి. చివరకు కేసు విచారణ జనవరి 13వ తేదీకి వాయిదా పడింది.

English summary

Krishna River Water Case Postponed To January 13 by Supreme Court