తొలి రోజు ఫర్వాలేదనిపించిన కృష్ణాష్టమి

Krishnashtami Movie Review

01:27 PM ON 20th February, 2016 By Mirchi Vilas

Krishnashtami Movie Review

కృష్ణాష్టమి. సునీల్ హీరోగా వాసూ వర్మ డైరెక్షన్ లో రూపొందిన చిత్రం. ఎప్పుడో పూర్తియిన ఈ మూవీ సరైన టైమింగ్ కోసం ఎదురు చూస్తూ.. ఇప్పటి వరకూ ఆగిపోయింది. ఎట్టకేలకు ఈ శుక్రవారం విడుదలైన కృష్ణాష్టమికి కాస్త నెగెటివ్ టాక్ వచ్చింది. రొటీన్ మూవీ యే అని న్యూస్ బాగా స్ప్రెడ్ అయ్యింది. అయినా కూడా తొలి రోజు ఈ మూవీకి వసూళ్లు బాగానే వచ్చాయి. సుమారు మూడున్నర కోట్ల వరకు ఓపెనింగ్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. కలెక్షన్లు పడిపోకుండా మరో రెండు రోజులు నిలబడగలిగితే దిల్ రాజుకు డబ్బులు వచ్చేసినట్టే..

English summary

Sunil's new movie "Krishnastami" movie was released Yesterday.This movie was directed by Josh movie fame Vasu Varma.This movie was produced by Dil Raju.This movie collected 3 crores in first day and become Average at the box office.