కృష్ణాష్టమి ఫస్ట్‌డే కలెక్షన్స్‌

Krishnastami First Day Collections

07:00 PM ON 20th February, 2016 By Mirchi Vilas

Krishnastami First Day Collections

'భీమవరం బుల్లోడు' చిత్రం తరువాత దాదాపు రెండు సంవత్సరాలు తరువాత సునీల్‌ నటించిన తాజా చిత్రం 'కృష్ణాష్టమి'. 'జోష్‌' ఫేమ్‌ వాసు వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునీల్‌ సరసన నిక్కీ గల్రాని, డింపుల్‌ చోపడే హీరోయిన్లుగా నటించారు. దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రం నిన్న ( ఫిబ్రవరి 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోకి డివైడ్‌ టాక్‌ వచ్చినా ఆ తరువాత ధియేటర్లనీ బాగానే ఫుల్‌ అయిపోవడంతో సునీల్‌ గత సినిమాలు మర్యాద రామన్న, పూల రంగడు చిత్రాలకంటే బాగానే వసూలు చేసింది. మొదటి రోజు మొత్తం గ్రాస్‌ 3 కోట్లు కాగా రెండు రాష్ట్రాలు కలిపి 2.54 కోట్లు వసూలు చేసింది. ఏరియాలు వారిగా మొదటి రోజు వచ్చిన కలెక్షన్లు మీ కోసం. చూసి తెలుసుకోండి.

సీడెన్‌ : 38 లక్షలు

గుంటూరు : 24 లక్షలు

ఉత్తరాంధ్ర : 22 లక్షలు

నైజాం : 92 లక్షలు

ఈస్ట్‌ : 28 లక్షలు

వెస్ట్‌ : 21 లక్షలు

కృష్ణా : 17 లక్షలు

నెల్లూరు : 12 లక్షలు

English summary

Sunil's new movie "Krishnastami" movie was released Yesterday.This movie was directed by Josh movie fame Vasu Varma.This movie was produced by Dil Raju.Heroines Dimple Chopade and Nikki Galrani acted as heroines in this movie.