క్షణం తెలుగు సినిమా రివ్యూ

Kshanam Telugu Movie Review

04:00 PM ON 26th February, 2016 By Mirchi Vilas

Kshanam Telugu Movie Review

మిర్చివిలాస్ సినిమా రేటింగ్‌ : 3.5/5

ప్రముఖ సినీ నిర్మాత సంస్థ పివిపి నిర్మించిన 'క్షణం' సినిమా మొదటి నుండి సినీ అభిమానుల్లో ఆసక్తిని కలిగించింది. కేవలం కోటి రూపాయలతో కొత్త దర్శకుడు పి. రవికాంత్‌ దర్శకుడిగా పరిచయమయ్యాడు. అడవి శేష్‌, ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో యాంకర్‌ అనసూయ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించింది. పివిపి సంస్థ ఈ సినిమాకు మంచి ప్రచారం చెయ్యడంతో ఈ సినిమాకు ఎక్కడలేని హైప్‌ వచ్చింది. ఈ రోజు విడుదలైన 'క్షణం' మూవీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

1/7 Pages

తారాగణం

కాస్టింగ్‌ : అడవి శేష్‌, ఆదాశర్మ, అనసూయ, సత్యం రాజేష్‌.

డైరెక్టర్‌ : రవికాంత్‌ .పి

నిర్మాత : పివిపి సినిమా

మ్యూజిక్‌ : పాకల శ్రీచరణ్‌

English summary

Here is the review of Telugu Movie Kshanam.Adavi Shesh ,Adah Sharma,Anasuya,Satyam Rajesh were played lead roles in the movie and this movie was directed by Ravikanth.P.This movie was produced by PVP cinemas.