నాన్నే మా గైడింగ్ స్టార్

KTR and Kavitha wishes to their father on Father's day

11:01 AM ON 20th June, 2016 By Mirchi Vilas

KTR and Kavitha wishes to their father on Father's day

ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే సందర్భంగా చాలామంది తమ తమ నాన్నలకు విషెస్ చెప్పేసారు. అయితే తెలంగాణ మంత్రి కేటీఆర్ తన తండ్రి, సీఎం కేసీఆర్ పట్ల తన ప్రేమను, అభిమానాన్ని చాటుతూ ట్వీట్ చేశారు. హ్యాపీ ఫాదర్స్ డే.. మీరు చేసిన త్యాగాలు మరువలేనివి అంటూ తన ట్విటర్ లో పేర్కొన్నారు. అలాగే.. కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కవిత కూడా.. మై హీరో, మై గైడింగ్ స్టార్, నా జీవితానికి మీరే పూర్తి స్ఫూర్తి అంటూ ట్వీట్ చేశారు. తండ్రితో కలిసి దిగిన ఫోటోలను వారు పోస్ట్ చేశారు.

English summary

KTR and Kavitha wishes to their father on Father's day