ప్రభాస్ ని అక్కడికి రమ్మని చెప్పు

KTR Asks Rana To Bring Prabhas into Twitter

04:50 PM ON 2nd April, 2016 By Mirchi Vilas

KTR Asks Rana To Bring Prabhas into Twitter

తెలంగాణ ఐటి మంత్రి కెటి రామారావు ఒక ప్రక్క ఎంతో సీరియస్ గా తన పొలిటికల్ అండ్ బ్యూరోక్రాటిక్ యంత్రాంగాన్ని నడిపిస్తూనే, మరో ప్రక్కన తెలుగు సినిమా ఇండస్ర్టీకి చెందినవారితో చాలా చనువుగా ఉంటాడు.. అదే ఆయన స్పెషాలిటీ. పైగా అలా చనువుగా ఉంటూ టాలీవుడ్ ను హైదరాబాద్ నుండి తరలిపోకుండా చూసుకుంటున్నానని ఆ మధ్య ఓ ఇంటర్యూలో కూడా చెప్పుకొచ్చారు .

ఇవి కుడా చదవండి:ఇండియాలో భారతీయులకు ఎంట్రీ లేని ప్రదేశాలు

ప్రస్తుతం నేషనల్ అవార్డు గెలిచిన బాహుబలి టీమ్ ను కెటిఆర్ అభినందించారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో జాతీయ ఫిలిం అవార్డును దక్కించుకున్న బాహుబలికి కృతజ్ఞతలు తెల్పుతూ, దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు, హీరోయిన్ తమన్నా, హీరో రానాలకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంలో ఒక జోక్ కూడా పేల్చారు. రానా బాబూ!.. ముందు ప్రభాస్ ను ట్విట్టర్ లోకి తీసుకురా అన్నారు. అప్పట్లో బాలీవుడ్ కూడా వెళుతున్నాడు కాబట్టి ప్రభాస్ తన అధికారిక ఫేస్ బుక్ పేజ్ రాజమౌళి చొరవతో ఓపెన్ చేశాడు. మరి ఇప్పుడు మంత్రి గారి రిక్వెస్టు తో బాహుబలి ట్విట్టర్ లోకి వస్తాడా? ఇంతకీ ప్రభాసూ ఏమంటాడో మరి ...

ఇవి కుడా చదవండి:

పూరిజగన్నాథుని ఆలయం గురించి ఆసక్తికరమైన విషయాలు

శ్రీజ పెళ్లిలో పవన్ మూడో భార్య

English summary

Telangana IT Minister KTR congratulated Bahubali Team For Winning National Award and He asked Rana To Bring Prabhas into Twitter.