ఎసిబి వలలో కూకట్‌పల్లి ఎసిపి.

Kukatpally SP trapped by ACB

02:04 PM ON 14th November, 2015 By Mirchi Vilas

Kukatpally SP trapped by ACB

కూకట్‌పల్లి ఎసిపి సంజీవరావు ఎసిబి వలలో చిక్కారు.వివిధ ప్రాంతాల్లోని ఆయన ఆస్తులపై ఒక్కసారిగా ఎసిబి దాడులు నిర్వహిస్తోంది.ఇప్పటిదాకా కోట్ల రూపాయల ఆస్తులు కనుగొన్నారు.అల్వాల్‌ లోని నివాసంతో పాటు కరీంనగర్‌,వరంగల్‌,రంగారెడ్డి జిల్లాలో అమలునట్లు గుర్తించారు. వరంగల్‌ జిల్లా మలుగులో 30 ఎకరాల తోట అడ్వకేట్‌ కాలనిలో ఖరీదైనా భవనం,రంగారెడ్డి 10 ఎకరాల పాంహౌస్‌ దమ్మున్నపేటలో 5 ఎకరాల పొలం వున్నట్లు ఇప్పటిదాకా గుర్తించారు.

English summary

Kukatpally SP trapped by ACB.sanjeev rao ACB targetted to kukatpalli SP and he search SP account details