కుమారి 21ఎఫ్ మేకింగ్ వీడియో

Kumari 21f movie making video

03:12 PM ON 7th July, 2016 By Mirchi Vilas

Kumari 21f movie making video

స్టార్ డైరెక్టర్ సుకుమార్ కధా, స్క్రీన్ ప్లే అందించి నిర్మించిన చిత్రం కుమారి 21ఎఫ్. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించారు. 2015 నవంబర్ లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రం ఇటు రాజ్ తరుణ్ కి, అటు హెబ్బా పటేల్ కి మంచి బ్రేక్ ని కూడా ఇచ్చింది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో విడుదలైంది. ఒకసారి ఆ వీడియో పై మీరు ఒక లుక్ వెయ్యండి.

English summary

Kumari 21f movie making video