కుందనపు బొమ్మ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Kundanapu Bomma movie review and rating

03:30 PM ON 24th June, 2016 By Mirchi Vilas

Kundanapu Bomma movie review and rating

షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న చాందిని చౌదరి హీరోయిన్ గా, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంలో మంచి పాత్రని పోషించిన సుధాకర్ కొమాకుల, సుధీర్ వర్మ, నాగినీడు వంటి నటులతో తెరకెక్కిన చిత్రం 'కుందనపు బొమ్మ'. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యమ్.యమ్. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం మంచి అంచనాలతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ అంచనాలు ఈ చిత్రం అందుకుందో లేదో తెలియాలంటే ఒకసారి రివ్యూ చూసేయాల్సిందే..

Reviewer
Review Date
Movie Name Kundanapu Bomma Telugu Movie Review and Rating
Author Rating 2/ 5 stars
1/8 Pages

ప్రధాన తారాగణం: 

దర్శకత్వం: వర ముళ్లపూడి

నిర్మాణం: ఎస్‌.ఎల్‌.ఎంటర్టైన్‌మెంట్స్‌

తారాగణం: చాందిని చౌదరి, సుధాకర్‌ కొమాకుల, సుధీర్‌ వర్మ, నాగినీడు, షకలక శంకర్‌, రాజీవ్‌ కనకాల, ఝాన్సీ తదితరులు 

నిర్మాత: జి.అనిల్‌ కుమార్‌ రాజు, జి.వంశీకృష్ణ

సంగీతం: ఎం.ఎం.కీరవాణి 

సమర్పణ: కె.రాఘవేంద్రరావు  

విడుదల: 24-06-2016

English summary

Kundanapu Bomma movie review and rating