హెలికాప్టర్ ను పేల్చేసిన ఉగ్రవాదులు(వీడియో)

Kurdish militants Blasts Helicopter With Missile

01:09 PM ON 16th May, 2016 By Mirchi Vilas

Kurdish militants Blasts Helicopter With Missile

ప్రపంచంలో ఉగ్రవాదులు అకృత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి . నిత్యం ఎక్కడో ఒక చోట తమ అకృత్యాలకు ప్రజలు బలవుతూనే ఉన్నారు. తాజాగా ఒక టర్కీష్‌ హెలికాప్టర్‌ను కుర్దిష్‌ ఉగ్రవాదులు అతి దారుణంగా మిస్సైల్ సహాయంతో పేల్చివేశారు. హెలికాప్టర్‌ను పేల్చిన ఉగ్రవాదులు ముందుగానే పక్కగా ప్రణాళిక చేసిన మరి హెలికాప్టర్ ను పెల్చడమే కాక , ఆ తతంగం మొత్తాన్ని వీడియో తీసి ఇంటర్నెట్లో విడుదల చేసారు . టర్కిష్‌ Aన-1ఔ సూపర్‌ కోబ్రా హెలికాప్టర్‌ కోండల మీదుగా వెళ్తున్న టైంలో , కొండల కింద నుంచి కుర్దిష్‌ ఉగ్రవాదులు పెద్ద మిసైల్‌తో హెలికాప్టర్‌ను పేల్చివేశారు. ఇప్పుడు ఆ వీడియో సంచలనంగా మారింది. ఉగ్రవాదులు పాల్పడిన ఈ దుశ్చర్యను మీరు ఓసారి చుడండి.....

ఇవి కూడా చదవండి: బ్యాక్టీరియాతో వర్షం కురిపించిన శాస్త్రవేత్తలు

ఇవి కూడా చదవండి: టీనేజ్ కుర్రాడితో ఎఫైర్‌ పెట్టుకున్న రమ్యకృష్ణ

ఇవి కూడా చదవండి: అండర్ వేర్స్ మర్చిపోను:సమంత

English summary

Kurdish Millitants Blasts Helicopter With the use of Missile and shooted the whole thing in Camera and released that video On Internet.