ఎన్టీఆర్‌ పై కుష్బూ షాకింగ్‌ కామెంట్స్‌

Kushbu  comments on NTR

01:58 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Kushbu  comments on NTR

“ నాన్నకు ప్రేమతో ” చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకులను అలరించనుంది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌ లో రానున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ స్టైలిష్‌ గెటప్‌ చూసి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అని అటు సినిమా వర్గాల వారు, ఇటు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా వేచి ఉన్నారు. ఎన్టీఆర్‌ యమదొంగ చిత్రంలో మోహన్‌బాబుకు జోడీ గా నటించిన కుష్బూ ఎన్టీఆర్‌ పై ఆమె ట్విట్టర్‌ అకౌంట్‌లో తాజాగా ఒక షాకింగ్‌ కామెంట్‌ చేసారు. ఎవరైనా నన్ను తెలుగు రాష్ట్రాలనుండి నీకు ఇష్టమైన వారు ఎవరిని నన్ను అడిగితే నేను “ జూనియర్‌ ఎన్టీఆర్‌ కు డై హార్ట్‌ ఫ్యాన్‌ ” అని ఎన్టీఆర్‌ ఏ సినిమాని మిస్‌కాకుండా చూస్తానని ట్వీట్‌ చేసారు కుష్బూ.

English summary

Kushbu  comments on NTR