లచ్చిందేవికి ఓ లెక్కంది..!

Lachim Deviki O Lekkundi Movie To Release On Jan 1

06:25 PM ON 10th December, 2015 By Mirchi Vilas

Lachim Deviki O Lekkundi Movie To Release On Jan 1

నవీన్‌ చంద్ర, లావణ్య త్రిపాఠి హీరోహీయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ''లచ్చిందేవికి ఓ లెక్కంది'' షూటింగ్‌ ఇప్పటికే పూర్తియ్యింది. ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమాను జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చెయ్యడానికి సన్నాహలు చేస్తునట్టు ఆ చిత్ర యూనిట్ తెలిపింది .

ఈ చిత్ర దర్శకుడు జగదీశ్‌ తలశిల మాట్లాడుతూ తమ చిత్రం " లచ్చిందేవికి ఓ లెక్కంది " అన్ని వర్గాల ప్రేక్షకులను అకట్టుకునే అంశాలతో తెరక్కెకిందని , ఇప్పటికే విడుదలైన ఆడియోకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాస్స్‌ వస్తుందని ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి గారు అందించిన సంగీతం ఈ సినిమాకి హైలెట్‌గా నిలుస్తుందని తెలిపారు.

English summary

Lachim Deviki O Lekkundi Movie To Release On Jan 1 this news was announced by the film director talasila jagadeesh