దేవుడా! ఇలాంటి బూతు ట్రైలర్ ఎప్పుడూ చూసి ఉండరు

Ladies Room web series trailer

01:19 PM ON 27th May, 2016 By Mirchi Vilas

Ladies Room web series trailer

నాగ చైతన్య నటించిన జోష్ చిత్రంలో చిన్న ఫ్రెండ్ పాత్రలో నటించిన శ్రేయ ధన్వంతరి ఆ తరువాత స్నేహగీతం చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అయితే ఆ తరువాత సరైన అవకాశాలు రాకపోవడంతో ఈ అమ్మడు బాలీవుడ్ కి మఖాం మార్చింది. అడపాదడపా యాడ్లు చేస్తూ కాలాన్ని నెట్టుకొస్తున్న శ్రేయ తాజాగా ఒక బూతు ట్రైలర్ తో దర్శనిమిచ్చింది. వివరాల్లోకి వెళితే.. యాష్ రాజ్ ఫిలింస్ లేడీస్ రూమ్ అనే వెబ్ సిరీస్ ని నిర్మించింది. దీనికి సంబంధించిన ట్రైలర్ ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూసిన వారు షాక్ అవుతున్నారు. ఇందులో ఫచ్, బెంచూద్, చూతే వంటి బూతులు విచ్చలివిడిగా ఉన్నాయి.

వెబ్ వీడియాలకు సెన్సార్ ఉండదని రెచ్చిపోయిన్నట్లున్నారు. పూర్తి బూతులతో ఈ ట్రైలర్ ని నింపేశారు. ఈ ట్రైలర్ కు మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. చాలా మంది అడ్వాన్సెడ్ ధాట్ అని మెచ్చుకుంటూంటే, కొంతమందైతే ఇంత పెద్ద బ్యానర్ ఇదేం పని అని తిడుతున్నారు. అలాగే ఈ వెబ్ సీరిస్ ట్రైలర్ లో నా బూబ్స్.. ఇలా పెరిగిపోతున్నాయేంటే అంటూ డైలాగులు ఉండటం కూడా షాక్ ఇస్తోంది. మొత్తానికి శ్రేయ ధన్వంతరి చాలా కాలం తరువాత ఒక బూతు ట్రైలర్ తో మన ముందుకు వచ్చింది. ఒకసారి మీరు కూడా ఈ ట్రైలర్ పై ఒక లుక్ వెయ్యండి.

English summary

Ladies Room web series trailer