గెలిచిన ఆనందంలో లేడీ టీమ్ మొత్తం న్యూడ్ సెల్ఫీ!

Lady team selfie without clothes

04:54 PM ON 25th May, 2016 By Mirchi Vilas

Lady team selfie without clothes

అవును మీరు విన్నది నిజమే.. గెలిచిన ఆనందంలో నగ్నంగా ఫోజులిచ్చేసారు.. వివరాల్లోకి వెళితే.. డెన్మార్క్ మహిళా హ్యాండ్ బాల్ టీమ్ గత నాలుగేళ్లో వరుసగా మూడోసారి ఈహెచ్ఎఫ్ ట్రోఫీని సొంతం చేసుకున్న డెన్మార్క్ హోల్ స్ట్రెబో మహిళల జట్టు తమ విజయాన్ని ఓ న్యూడ్ ఫోజ్ ద్వారా ప్రపంచం ముందు పెట్టింది. టీమ్ లోని మహిళలంతా బాత్ రూమ్ లోని షవర్ కింద ట్రోఫీ పట్టుకుని న్యూడ్ ఫోజ్ ఇచ్చారు. అంతే కాకుండా ఇది మహిళల క్రీడా స్ఫూర్తికి విఘాతం కలిగించే చర్య అని కొందరు వాధిస్తుంటే, ఇందులో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు టీమ్ లోని మహిళలు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డెన్మార్క్ రష్యా మధ్య జరిగిన ఫైనల్ గెలుపు పై ఉత్కంఠ రేపింది.

మ్యాచ్ ప్రథామర్థంలో రష్యా జట్టు ఆధిక్యం దిశగా కనిపించినా.. చివరికి 61:52 తేడాతో డెన్మార్క్ చేతిలో ఓడిపోయింది. దీంతో గెలుపు సంబరాల్లో మునిగిపోయిన డెన్మార్క్ హ్యాండ్ బాల్ మహిళల టీమ్ ఇప్పుడు ఈ న్యూడ్ ఫోట్ తో అందరి నోటా హాట్ టాపిక్ గా మారిపోయారు.

English summary

Lady team selfie without clothes