ఈ కార్ రేట్ తెలిస్తే షాకే!

Laferrari Aperta car price

05:37 PM ON 4th October, 2016 By Mirchi Vilas

Laferrari Aperta car price

పారిస్ లో సరికొత్త మోడల్ కార్లతో ఆటో ఎక్స్ పో నిర్వహించారు. అక్కడ ఎక్స్ పోలో ఏర్పాటు చేసిన కార్లు విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి. ఈ కార్లను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ కార్ల ఎక్స్ పోలో సరికొత్త హంగులతో లా ఫెరారీ అపెర్టా మోడల్ కారును తయారు చేశారు. ఈ కారు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. రెండు మిలియన్ డాలర్ల(13 కోట్లు) ఖరీదు చేసే ఈ కారును సొంతం చేసుకోవాలంటే బిలియనర్లకే సాధ్యం. అయినా పారిస్ మోటార్ షోలో విడుదలకు ముందే 200 కార్ల విక్రయాలు పూర్తయ్యాయి. ఆడీ క్యూ 5ను పారిస్ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించారు.

ఇక ఈ కారు లోపల విశాలంగా ఉంటుంది. చాలా తక్కువ బరువుతో ఉన్న ఈ కారు శక్తివంతంగా ఉంది. మెక్సికోలోని కొత్త కర్మాగారంలో ఈ కారు తయారు చేశారు. ల్యాండ్ రోవర్ డిస్కవరీ కారు మోడల్ ను సరికొత్త హంగులతో ఆటోషోలో ప్రదర్శించారు. దీనిలో సెమీ అటానమస్ డ్రైవింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి: ఈ నెంబర్ నుండి ఫోన్ వస్తే ఎత్తకండి.. ఇండియన్ ఆర్మీ హెచ్చరిక!

ఇది కూడా చదవండి: ఫ్లిప్ కార్ట్ బంపరాఫర్: రూ. 20వేలకే లెనోవో లాప్టాప్!

ఇది కూడా చదవండి: ఆత్మహత్య చేసుకుని కోమాలోకి వెళ్ళిపోయింది.. ఈమె ఇప్పుడేం చేస్తుందో తెలిస్తే షాకౌతారు!

English summary

Laferrari Aperta car price. This car price is 13 crores.