హీరోగా ఎంట్రీ ఇస్తున్న లగడపాటి తనయుడు!

Lagadapati Sridhar son Vikram Sahidev giving entry as a hero

12:18 PM ON 30th July, 2016 By Mirchi Vilas

Lagadapati Sridhar son Vikram Sahidev giving entry as a hero

ఎవడి గోల వాడిది, స్టైల్, వియ్యాల వారి కయ్యాలు, స్నేహగీతం, పోటుగాడు, సికందర్, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ వంటి చిత్రాలు నిర్మించిన నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. విక్రమ్ సహిదేవ్ ఇప్పటికే రేసుగుర్రం, రుద్రమదేవి వంటి చిత్రాల్లో బాలనటుడిగా నటించాడు. ఇపుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నలుగురు యువకుల జీవితాల్లో ఎదురైన సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఆగష్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary

Lagadapati Sridhar son Vikram Sahidev giving entry as a hero