లక్ష్మీ బాంబ్ మూవీ ఆడియో లాంచ్(ఫోటోలు)

Lakshmi Bomb Movie Audio Released

11:18 AM ON 8th October, 2016 By Mirchi Vilas

Lakshmi Bomb Movie Audio Released

మంచు లక్ష్మి నటించిన లక్ష్మి బాంబ్ (శివకాశి ట్యాగ్ లైన్) మూవీ ఆడియో లాంచ్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. కార్తికేయ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని వెల్లా మౌనిక చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సెల్ఫీల సందడి నెలకొంది.

1/8 Pages

English summary

Manchu Lakshmi's Recent film was "Lakshmi Bomb" and this movie audio was released grandly in Hyderabad. Legendary Director Dasari Narayana Rao was attended as chief guest to this audio launch event. Vellaa Mounika Chandra Sekhar was produced this movie.